Vivo: కొత్త ఫీచర్లతో వై72 5జీ స్మార్ట్‌ఫోన్..

ABN , First Publish Date - 2021-07-15T23:25:06+05:30 IST

Vivo: కొత్త ఫీచర్లతో వై72 5జీ స్మార్ట్‌ఫోన్..

Vivo: కొత్త ఫీచర్లతో వై72 5జీ స్మార్ట్‌ఫోన్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో డ్యూయల్ రియర్ కెమెరాలతో, స్నాప్‌డ్రాగన్ 480 ఎస్‌వోసీతో వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ వివో వై72 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ. 20,990 ఉంటుందని సంస్థ పేర్కొంది.

Updated Date - 2021-07-15T23:25:06+05:30 IST