వేలంటైన్స్‌ డే కు స్మార్ట్‌ఫోన్స్‌ స్పెషల్ ఆఫర్స్

ABN , First Publish Date - 2021-02-13T17:52:46+05:30 IST

‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ అయిన ‘వీవో’ వేలంటైన్స్‌ డే పురస్కరించుకుని

వేలంటైన్స్‌ డే కు స్మార్ట్‌ఫోన్స్‌ స్పెషల్ ఆఫర్స్

చెన్నై : వినూత్న గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ అయిన ‘వీవో’ వేలంటైన్స్‌ డే పురస్కరించుకుని వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వివో వి20, వై51ఎ, వై31, వై20జీలకు ఆకర్షణీయమైన ఫైనాన్స్‌ స్కీమ్‌లతో ఆఫర్లు అందిస్తున్నట్లు నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆఫర్లలో కొన్ని ఈ నెల 13వ తేదీ వరకు, మరికొన్ని ప్రధాన ఆఫర్లు ఈ నెల 28వ తేదీ వరకు అందుబాటులో వుంటాయని వివరించారు.

Updated Date - 2021-02-13T17:52:46+05:30 IST