Viveka Murder Case : జైలు నుంచి బయటికి కీలక నిందితుడు

ABN , First Publish Date - 2021-08-07T17:00:39+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు సునీల్‎ను

Viveka Murder Case : జైలు నుంచి బయటికి కీలక నిందితుడు

కడప : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు సునీల్‎ను సెంట్రల్ జైల్ నుంచి బయటికి తరలించారు. సీబీఐ బృందాలు, పోలీస్ ఎస్కార్ట్ సెక్యూరిటీ మధ్య సునీల్‌ను బయట ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆయన్ను రహస్యం విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-07T17:00:39+05:30 IST