వివేకా హత్య కేసులో అనుమానితుడిని విచారించిన సీబీఐ

ABN , First Publish Date - 2020-09-29T18:12:07+05:30 IST

వివేకా హత్యకు సంబంధించి సోమవారం ఒక అనుమానితుడిని కడప కేంద్ర కారాగార ఆవరణలోని..

వివేకా హత్య కేసులో అనుమానితుడిని విచారించిన సీబీఐ

కడప: వివేకా హత్యకు సంబంధించి సోమవారం ఒక అనుమానితుడిని కడప కేంద్ర కారాగార ఆవరణలోని గెస్ట్‌హౌ్‌సలో విచారించినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి నాలుగు గంటల పాటు కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో అనుమానితుడిని విచారించినట్లు సమాచారం. నేడు మరికొందరిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-09-29T18:12:07+05:30 IST