Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్సీ కళ్యాణి శారదా పీఠం సందర్శన

పెందుర్తి రూరల్‌, నవంబరు 27 : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి శనివారం చినముషిడివాడ శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. పీఠం ప్రాంగణంలో గల దేవతా మూర్తులు, శారదా పీఠం అధిష్టాన దేవత రాజశ్యామల అమ్మవారిని కళ్యాణి దర్శించుకుని పూజలు చేశారు. 

Advertisement
Advertisement