విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం

ABN , First Publish Date - 2021-05-10T04:59:32+05:30 IST

తెలంగాణ విబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా జడ్చర్ల పట్టణానికి చెందిన మారోజు కృష్ణమూర్తి నియమితులయ్యారు.

విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం
కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి

రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కృష్ణమూర్తి



బాదేపల్లి, మే 9 : తెలంగాణ విబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా జడ్చర్ల పట్టణానికి చెందిన మారోజు కృష్ణమూర్తి నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి, ప్రధాన కార్యదర్శి కుందా రం గణేషాచారి, కోశాధికారి మధు నియమాక పత్రం అంద జేసినట్లు కృష్ణమూర్తి ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సమ స్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతానని వెల్ల డించారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి, ఉపాధ్యక్షుడు కౌలె జగన్నాథం, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మ య్యచారిలకు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-05-10T04:59:32+05:30 IST