విశాలాక్షి ఉగాది కథల పోటీ-2022

ABN , First Publish Date - 2022-01-17T05:46:25+05:30 IST

విశాలాక్షి సాహిత్య మాస పత్రిక, సూర్య సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరు గుతున్న ఉగాది కథల పోటీకి రాత ప్రతిలో 2 పేజీలుండే కథలను...

విశాలాక్షి ఉగాది కథల పోటీ-2022

విశాలాక్షి సాహిత్య మాస పత్రిక, సూర్య సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరు గుతున్న ఉగాది కథల పోటీకి రాత ప్రతిలో 2 పేజీలుండే కథలను పోస్టు ద్వారా చిరు నామా: విశాలాక్షి మాసపత్రిక, డోర్‌. నం. 27-5-487, పద్మావతినగర్‌, బాలాజీ నగర్‌ ఎక్స్‌టెన్షన్‌, నెల్లూరు-524002కు ఫిబ్రవరి 28 లోగా పంపాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా: రూ.3000, 2000, 1500. మరిన్ని వివరాలకు: 9440529785.   

ఈతకోట సుబ్బారావు

Updated Date - 2022-01-17T05:46:25+05:30 IST