అక్రమంగా మద్యం సరఫరా...వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-16T15:22:22+05:30 IST

అక్రమంగా మద్యం సరఫరా...వ్యక్తి అరెస్ట్

అక్రమంగా మద్యం సరఫరా...వ్యక్తి అరెస్ట్

విశాఖపట్నం: నగరంలోని దొండపర్తిలో అక్రమ మద్యం కలిగి ఉన్న వ్యక్తిని నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 36 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని 14రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-07-16T15:22:22+05:30 IST