విశాఖ: అంతర్రాష్ట్ర నేరస్థుడు రామ్‌చరణ్‌ అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-11T13:33:47+05:30 IST

విశాఖ: అంతర్రాష్ట్ర నేరస్థుడు రామ్‌చరణ్‌ అరెస్ట్

విశాఖ: అంతర్రాష్ట్ర నేరస్థుడు రామ్‌చరణ్‌ అరెస్ట్

విశాఖపట్నం: అంతర్రాష్ట్ర నేరస్థుడు రామ్‌చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేద మహిళలను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రామ్‌చరణ్ మోసానికి పాల్లపడ్డాడు. రాజమండ్రి, విజయవాడ, విశాఖలో రామ్ చరణ్‌పై పలు కేసులు ఉన్నాయి. ఇటీవల రాజమండ్రి పోలీసులు నుండి తప్పించుకుని తిరుగుతున్న రామ్ చరణ్.. ఎట్టకేలకు గాజువాక పోలీసులకు చిక్కాడు. నిందితుడు నుండి నగదు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-07-11T13:33:47+05:30 IST