విశాఖపట్నం: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం నగరానికి చేరుకున్నారు. రైలుమార్గంలో ఉపరాష్ట్రపతి విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌లో వెంకయ్యకు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మంత్రి సిదిరి అప్పలరాజు, జిల్లా జాయింట్ వేణు గోపాలరెడ్డి, అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి