Visakha: స్టీల్ ప్లాంట్ బీఎఫ్2లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-12-25T13:55:03+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ బీఎఫ్2లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది.

Visakha: స్టీల్ ప్లాంట్ బీఎఫ్2లో అగ్నిప్రమాదం

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ బీఎఫ్2లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. పైపుకు రంద్రం పడటంతో లిక్విడ్ ద్రావకం నేలపాలైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-12-25T13:55:03+05:30 IST