మత్స్యకారుల వలకు చిక్కిన అతి పెద్ద వేల్ షార్క్

ABN , First Publish Date - 2021-12-23T18:13:12+05:30 IST

విశాఖ: తంతడి సముద్రతీరంలో మత్స్యకారుల వలకు ప్రపంచంలో అతి పెద్ద వేల్ షార్క్ చిక్కింది.

మత్స్యకారుల వలకు చిక్కిన అతి పెద్ద వేల్ షార్క్

విశాఖ: తంతడి సముద్రతీరంలో మత్స్యకారుల వలకు ప్రపంచంలో అతి పెద్ద వేల్ షార్క్ చిక్కింది. దీంతో మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండు టన్నుల బరువు ఉన్న వేల్ షార్క్‌ను తిరిగి సముద్రంలో విడిచి పెట్టాలని అధికారులు ఆదేశించారు. అటవీశాఖ, వన్యప్రాణుల, మత్స్యకారుల సమన్వయంతో భారీ వేల్ షార్క్ తిరిగి సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. 

Updated Date - 2021-12-23T18:13:12+05:30 IST