Visakhaలో ఆఫ్ఘన్ విద్యార్ధుల నిరసన

ABN , First Publish Date - 2021-09-16T17:02:09+05:30 IST

తాలిబన్లతో పాకిస్తాన్ చేతులుకలపడంపై విశాఖలో ఆఫ్ఘన్ విద్యార్ధుల నిరసనకు దిగారు.

Visakhaలో ఆఫ్ఘన్ విద్యార్ధుల నిరసన

విశాఖపట్నం: తాలిబన్లతో పాకిస్తాన్ చేతులుకలపడంపై  విశాఖలో ఆఫ్ఘన్ విద్యార్ధుల నిరసనకు దిగారు. ఏయూ రిజిస్ట్రా ఆఫీస్ ముందు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ ప్రజల స్వేచ్ఛ పునరుద్ధరింపబడాలంటూ నినాదాలు చేశారు. తాలిబన్ల ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించరాదంటూ మొర‌పెట్టుకున్నారు. ప్రజాస్వామ్య విలువలు, మహిళల హక్కులు కాపాడాలని ఆఫ్ఘన్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-09-16T17:02:09+05:30 IST