Visakha బ్రాండిక్స్‌లో మరోసారి Gas leak

ABN , First Publish Date - 2022-06-05T16:57:00+05:30 IST

విశాఖ బ్రాండిక్స్‌లో మరోసారి గ్యాస్ లీక్ అయింది. సుమారుగా పది నిమిషాలపాటు

Visakha బ్రాండిక్స్‌లో మరోసారి Gas leak

విశాఖ (Visakha) బ్రాండిక్స్‌ (Brandix)లో మరోసారి గ్యాస్ లీక్ (Gas leak) అయింది. సుమారుగా పది నిమిషాలపాటు వాసన వచ్చిందని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం సీడ్స్ యూనిట్ మొత్తం మూసి వేశారు. అక్కడ ఎలాంటి ఆపరేషన్స్ చేయడం లేదు.. ఆ గ్యాస్ బయట ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-06-05T16:57:00+05:30 IST