Visakhaలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-02-14T13:37:08+05:30 IST

నగరంలోని మునగపాక మండలం వెంకటాపురంలో గతరాత్రి ఖాళీ డ్రమ్ముల యార్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Visakhaలో అగ్నిప్రమాదం

విశాఖపట్నం: నగరంలోని మునగపాక మండలం వెంకటాపురంలో గతరాత్రి ఖాళీ డ్రమ్ముల యార్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2022-02-14T13:37:08+05:30 IST