విశాఖ: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అనకాపల్లిలోని ఉమ్మలాడ జంక్షన్ దగ్గర బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని బుచ్చయ్యపేట మండలం పెద్దమదీనా వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి