విశాఖలో టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-01-21T17:47:08+05:30 IST

టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్ట్‌ను ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

విశాఖలో టీడీపీ నిరసన

విశాఖపట్నం: టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్ట్‌ను ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెట్టడానికి తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు.  దేవాలయాలపై ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా ప్రశ్నించిన వారిని, అడిగిన వారిని అరెస్టు చేయడం సరికాదని అన్నారు.

Updated Date - 2021-01-21T17:47:08+05:30 IST