Abn logo
Sep 22 2020 @ 10:44AM

జల్లూరు పాతవంతెనపై తప్పిన ప్రమాదం

విశాఖపట్నం: జిల్లాలోని కోటఉరట్ల మండలం జల్లూరు పాత వంతెనపై తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున ఓ లారీ అదుపుతప్పింది. కాగా వంతెన చివరి భాగంలో లారీ నిలవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్రేన్‌ల సహాయంతో లారీని యధా స్థానానికి తీసుకువచ్చారు. 

Advertisement
Advertisement
Advertisement