Visakha: స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ఎదుట కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2021-07-29T14:22:22+05:30 IST

విశాఖ స్టీల్ ఫ్లాంట్ పరిపాలన భవనం ఎదుట కార్మికులు నిరసనకు దిగారు.

Visakha: స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ఎదుట కార్మికుల నిరసన

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ఫ్లాంట్ పరిపాలన భవనం ఎదుట కార్మికులు నిరసనకు దిగారు.  స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జేడి లక్ష్మినారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కాగా స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, శతశాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రం స్పష్టీకరించింది. దీంతో కేంద్రం ప్రభుత్వ వైఖరిపై కార్మిక సంఘాలు భగ్గమన్నాయి. 

Updated Date - 2021-07-29T14:22:22+05:30 IST