Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్టీల్ ప్లాంట్ కార్మికుల భారీ మానవహారం..

విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన ఉద్యమం 199 రోజులు పూర్తయిన సందర్భంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు భారీ మానవహారం ఏర్పాటు చేశారు. అగనంపూడి నుంచి బీహెచ్‌పీ వరకు పది కిలోమీటర్ల వరకు పది వేలమంది కార్మికులతో మనోహరం చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను దారిమళ్లించారు.

Advertisement
Advertisement