Abn logo
Aug 3 2020 @ 19:45PM

విశాఖ ఏజెన్సీలో దారుణం..

అమరావతి: విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు గిరజనులు మృతి చెందారు. ఈ ఘటన పెదబయలు మండలం కొండ్రూమ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా, చనిపోయిన వారు పెదబయలు మండలం చింతలవీధి గ్రామస్తులుగా గుర్తించారు.

Advertisement
Advertisement
Advertisement