మ్యూజియంల వర్చువల్‌ సందర్శన

ABN , First Publish Date - 2020-04-06T07:15:56+05:30 IST

లాక్‌డౌన్‌తో మ్యూజియంలు మూతబడ్డాయి. కానీ, కొన్ని ఎగ్జిబిట్లను, సేకరణలను ఇప్పుడూ సందర్శించొచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఇంట్లో నుంచే వర్చువల్‌ సందర్శన ద్వారా...

మ్యూజియంల వర్చువల్‌ సందర్శన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: లాక్‌డౌన్‌తో మ్యూజియంలు మూతబడ్డాయి. కానీ, కొన్ని ఎగ్జిబిట్లను, సేకరణలను ఇప్పుడూ సందర్శించొచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఇంట్లో నుంచే వర్చువల్‌ సందర్శన ద్వారా..!! ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్స్‌లో dbdlmuseum, googleartsandculture లోని బీడీఎల్‌ మ్యూజియం పేజీ, BDLMuseum, BDLOnline, cultureinquarantine  ఫేస్‌బుక్‌ హ్యాష్‌ట్యాగ్‌లలో ఈ వర్చువల్‌ టూర్‌ చేయొచ్చు. ముంబైలోని డా.భావు దాజీ లాద్‌ (బీడీఎల్‌), న్యూఢిల్లీలోని నేషనల్‌ గ్యాటరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌తో పాటు పలు సాంస్కృతిక ప్రదేశాలను ఇంట్లో కూర్చునే చూడొచ్చు.  


Updated Date - 2020-04-06T07:15:56+05:30 IST