Abn logo
Oct 25 2021 @ 16:37PM

జగన్ పాలనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన సాంగ్

అమరావతి: ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ఓ పాట సోషల్ మీడియాలో వైరల్ అయి.. హల్ చల్ చేస్తోంది. ఆ సాంగ్.. ‘‘ఓరోరి వైసిపోడ ఎందిరా నీ పాలన.. ఆంధ్రా రాష్ట్రామంతా అప్పులపాలాయనా.. అడిగినోళ్లులేరనా.. అడిగిటోళ్లు రారన.., ఎన్నికల్లో హామీల వర్షం కురిపిస్తిరో.. అది నమ్మి మేమంతా ఓట్లు కమ్మరించేరో.. అధికారం కట్టబెట్టి అందలమెక్కిస్తిరో.., నవరత్నాలపేర నమ్మించినారురో.. పాదయాత్ర పలుకులన్నీ పక్కనబెట్టారురో..’’ పూర్తి పాట కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.