వరంగల్: జిల్లాలోని ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో ధ్వంసం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత స్థలంలో నిర్మించుకున్న స్థూపాన్ని ఎలా ధ్వంసం చేస్తారని కొండా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి