వినుకొండ మాజీ ఎమ్మెల్యే Mallikarjunaకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-06-08T15:46:59+05:30 IST

వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావుకు పెను ప్రమాదం తప్పింది.

వినుకొండ మాజీ ఎమ్మెల్యే Mallikarjunaకు తప్పిన ప్రమాదం

పల్నాటి: వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావుకు పెను ప్రమాదం తప్పింది.  ఏనుగు పాలెం వద్ద ఆగి ఉన్న లారీని మల్లికార్జున ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. కాగా మాజీ ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు అవకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కారు ముందు భాగం ధ్వంసమైంది. తన కుమారుడుతో కలసి మల్లికార్జున రావు సొంత వ్యవసాయ పనులు పరిశీలనకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

.

Updated Date - 2022-06-08T15:46:59+05:30 IST