విమలాశాంతి సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం

ABN , First Publish Date - 2021-04-05T05:59:08+05:30 IST

శాంతినారాయణ శ్రీమతి విమల స్మృతి చిహ్నంగా ప్రారంభమైన ‘విమలాశాంతి సాహిత్య జీవితసాఫల్య పుర స్కారం’ తొలి అవార్డును...

విమలాశాంతి సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం

శాంతినారాయణ శ్రీమతి విమల స్మృతి చిహ్నంగా ప్రారంభమైన ‘విమలాశాంతి సాహిత్య జీవితసాఫల్య పుర స్కారం’ తొలి అవార్డును కేతు విశ్వనాథ రెడ్డి స్వీకరిస్తారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో రూ.50000 నగదుతో పాటు సత్కారం త్వరలో జరుగుతుంది.

శాంతి నారాయణ

Updated Date - 2021-04-05T05:59:08+05:30 IST