కనువిందు చేస్తున్న మే పుష్పం
మే నెలలో మాత్రమే పూసే మే పుష్పం కావలి కచేరిమిట్ట చర్చిలైన్లోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు షంగర్ పెరట్లో పూచింది. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో పరిసరప్రాంతాల వారు దాన్ని తిలకించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- కావలి టౌన్