విజయవాడ-చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2021-05-14T15:02:41+05:30 IST

చెన్నై సెంట్రల్‌-గూడూరు సెక్షన్‌లోని ఎళావూర్‌ యార్డ్‌ వద్ద చేపట్టనున్న రైలు మార్గం మరమ్మతుల సందర్భంగా చెన్నైసెంట్రల్‌- విజయవాడ ప్రత్యేక రైలు...

విజయవాడ-చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు

చెన్నై/పెరంబూర్‌: చెన్నై సెంట్రల్‌-గూడూరు సెక్షన్‌లోని ఎళావూర్‌ యార్డ్‌ వద్ద చేపట్టనున్న రైలు మార్గం మరమ్మతుల సందర్భంగా చెన్నైసెంట్రల్‌- విజయవాడ ప్రత్యేక రైలు శనివారం గూడూరు వరకే మాత్రమే నడువనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో, నెం.02711 విజయవాడ-చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు చెన్నై బదులుగా గూడూరు వరకే నడస్తుండగా, 02712 చెన్నై సెంట్రల్‌-విజయవాడ ప్రత్యేక రైలు చెన్నై సెంట్రల్‌ బదులుగా గూడూరు నుంచి బయల్దేరుతుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-05-14T15:02:41+05:30 IST