vijayawada నడిబొడ్డున పిడుగు!

ABN , First Publish Date - 2021-09-30T21:15:55+05:30 IST

విజయవాడలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నడిబొడ్డున పిడుగు పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బీసెంట్‌ రోడ్డులో పిడుగు పడినట్లు తెలుస్తోంది.

vijayawada నడిబొడ్డున పిడుగు!

విజయవాడ: విజయవాడలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నడిబొడ్డున పిడుగు పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బీసెంట్‌ రోడ్డులో పిడుగు పడినట్లు తెలుస్తోంది. పిడుగు పడిన ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.

Updated Date - 2021-09-30T21:15:55+05:30 IST