Vijayawada: సింగ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-05-09T12:59:41+05:30 IST

సింగ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డంపింగ్‌యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున్న

Vijayawada: సింగ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడ: సింగ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డంపింగ్‌యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున్న వ్యాపించడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Read more