నేడు విజయవాడలో వ్యాక్సినేషన్ నిలిపివేత

ABN , First Publish Date - 2021-05-10T16:04:23+05:30 IST

నేడు నగరంలో వ్యాక్సినేషన్ నిలిచిపోయింది.

నేడు విజయవాడలో వ్యాక్సినేషన్ నిలిపివేత

విజయవాడ: నేడు నగరంలో వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. వ్యాక్సిన్ కొరత కారణంగా విజయవాడలో నేడు జరగాల్సిన వ్యాక్సినేషన్ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ప్రజలు వ్యాక్సిన్ కోసం కేంద్రాల చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2021-05-10T16:04:23+05:30 IST