విజయవాడలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-03-28T16:44:03+05:30 IST

నగరంలో మరో కరోనా పాజిటీవ్ కేసు కలకలం రేపింది. సింగపూర్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా లక్షణాలు బయపటడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం చంటిబిడ్డతో సహా మహిళను ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్‌లో

విజయవాడలో కరోనా కలకలం

విజయవాడ: నగరంలో మరో కరోనా పాజిటీవ్ కేసు కలకలం రేపింది. సింగపూర్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా లక్షణాలు బయపటడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం చంటిబిడ్డతో సహా మహిళను ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే మహిళకు కరోనా పాజిటీవ్ రావడంతో మొగల్రాజపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2020-03-28T16:44:03+05:30 IST