కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాడవాడలా భోగిమంటల వేడుకలు

ABN , First Publish Date - 2022-01-14T13:44:47+05:30 IST

కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాడవాడలా భోగిమంటల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాడవాడలా భోగిమంటల వేడుకలు

విజయవాడ: కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాడవాడలా భోగిమంటల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగిమంటల వేడుక నిర్వహించారు. సింగ్‌నగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగిమంటల వేడుకల్లో బోండా ఉమా పాల్గొన్నారు. గొల్లపూడిలో జరిగిన సాంప్రదాయ ప్రతిబింబించే విధంగా భోగిమంటల వేడుకల్లో  మాజీ మంత్రి దేవినేని ఉమ పాల్గొన్నారు. అలాగే మచిలీపట్నం తన నివాసంలో మాజీ మంత్రి పేరు నాని భోగి మంటలు నిర్వహించారు. 

Updated Date - 2022-01-14T13:44:47+05:30 IST