AP: వెంట్రప్రగడ ప్రభుత్వ మద్యం దుకాణంలో అవకతవకలు

ABN , First Publish Date - 2021-10-26T18:03:38+05:30 IST

కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ ప్రభుత్వ మద్యం దుకాణంలో అవకతవకలు బయటపడ్డాయి.

AP: వెంట్రప్రగడ ప్రభుత్వ మద్యం దుకాణంలో అవకతవకలు

విజయవాడ: కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ ప్రభుత్వ మద్యం దుకాణంలో అవకతవకలు బయటపడ్డాయి. మద్యం దుకాణం లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో  భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దుకాణంలో ఉన్న మద్యం స్ట్రాక్, నగదుకు మధ్య లక్షల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. మూడు పర్యాయాలుగా మద్యం దుకాణ సిబ్బంది చేతివాటం చూపిస్తున్న ఎక్సైజ్ అధికారుల కుమ్మక్కుతో బయటపడని వైనం నెలకొంది. దుకాణాల్లో తరచూ జరిగే అవకతవకలపై ఎక్సైజ్ అధికారులు మీడియాకు కనీస సమాచారం ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2021-10-26T18:03:38+05:30 IST