బెజవాడలో నకిలీ పోలీసుల హల్‌చల్

ABN , First Publish Date - 2020-10-30T12:25:45+05:30 IST

బెజవాడలో నకిలీ పోలీసులు హల్‌చల్‌ చేశారు. గంజాయి వ్యసనపరుడిని కిడ్నాప్ చేసి తాము

బెజవాడలో నకిలీ పోలీసుల హల్‌చల్

విజయవాడ: బెజవాడలో నకిలీ పోలీసులు హల్‌చల్‌ చేశారు. గంజాయి వ్యసనపరుడిని కిడ్నాప్ చేసి తాము పోలీసులమని మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు సోదరుడి కుమారుడు, ఏ. ఆర్ ఎస్.ఐ  కుమారుడు, దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు సోదరుడి కుమారుడు, ఏ. ఆర్ ఎస్.ఐ  కుమారుడు ఉన్నారు. దీంతో వారిని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-10-30T12:25:45+05:30 IST