విజయవాడ: దివ్య తేజస్విని హత్యకేసు నిందితుడు నాగేంద్ర ఇంకా కోలుకోకపోవడంతో అతడిని అరెస్ట్ చేసేందుకు బెజవాడ పోలీసులు తర్జనభర్జనకు గురవుతున్నారు. గుంటూరు జిజిహెచ్ సూపరెండేంట్తో నాగేంద్ర ఆరోగ్య పరిస్థితి, డిశ్చార్జ్ వివరాలను పోలీసులు తెలుసుకోనున్నారు. వైద్యుల వివరాల మేరకు నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.