విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , First Publish Date - 2020-08-15T13:04:18+05:30 IST

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడ: పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూం వరకు వెళ్లే వాహనాల రాకపోకలను ఉదయం 7:00 నుంచి మళ్లించనున్నారు. వేడుకలు చూసేందుకు వచ్చే ఆహ్వానితులకు అధికారులు ఆరు రకాల పాసులు జారీ చేశారు. 

Updated Date - 2020-08-15T13:04:18+05:30 IST