బెజవాడలో పెట్రేగిపోతున్న గుట్కా, గంజాయ్ మాఫియా

ABN , First Publish Date - 2020-06-06T18:11:32+05:30 IST

బెజవాడలో పెట్రేగిపోతున్న గుట్కా, గంజాయ్ మాఫియా

బెజవాడలో పెట్రేగిపోతున్న గుట్కా, గంజాయ్ మాఫియా

విజయవాడ:  బెజవాడలో గుట్కా, గంజాయ్ మాఫియా పెట్రేగిపోతున్నాయి. అంగట్లో సరుకుగా బెజవాడలో విచ్చలవిడిగా  గుట్కా, గంజాయ్ దొరుకుతున్నాయి. బెజవాడలో భారీగా గుట్కా, గంజాయ్‌లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కృష్ణలంకలో రూ.25 లక్షలు విలువచేసే గుట్కాలు, సత్యనారాయణపురంలో 300 కేజీల గంజాయ్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు, మినీ వ్యాన్, ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-06-06T18:11:32+05:30 IST