vijayawada: గొల్లపూడిలో హై టెన్షన్ వాతావరణం

ABN , First Publish Date - 2021-07-31T15:53:14+05:30 IST

నగరంలోని గొల్లపూడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

vijayawada: గొల్లపూడిలో హై టెన్షన్ వాతావరణం

విజయవాడ: నగరంలోని గొల్లపూడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి కొద్దిసేపట్లో మాజీ మంత్రి దేవినేని ఉమా నివాసానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. దీంతో చంద్రబాబును కలిసేందుకు  వైసీపీ దళిత సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గొల్లపూడి 1 సెంటర్లలో భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. మరోవైపు ఉమా నివాసానికి పెద్ద ఎత్తున  టీడీపీ శ్రేణులు, నాయకులు తరలివచ్చారు. 

Updated Date - 2021-07-31T15:53:14+05:30 IST