న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుతో కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ విజయసాయి రెడ్డి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సదర్భంగా కామర్స్ స్థాయి సంఘం నివేదికలను విజయసాయి సమ్పరించనున్నారు. అనంతరం.... బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ పర్యాటక స్థాయి సంఘం నివేదికల ప్రజంటేషన్ను ఇవ్వనున్నారు. ఈ నెలాఖరుతో రాజ్యసభ పదవీ కాలం ముగియనుండటంతో ఇప్పటి వరకు చర్చించిన అంశాలపై నివేదికలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి టీజీ వెంకటేష్ అందించనున్నారు.
ఇవి కూడా చదవండి