ఢిల్లీ: Rahul నైట్ క్లబ్ పార్టీపై ycp పార్లమెంటరీ పార్టీ నేత Vijayasai Reddy ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘చైనా దౌత్యవేత్తలతో కలిసి నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పార్టీ చేసుకుంటున్న వీడియో చైనా హనీ ట్రాప్‌లు పెరుగుతుండడం కలవరపెడుతోంది.నేపాల్‌లోని చైనీస్ రాయబారి హౌ యాంకీ రాహుల్ గాంధీతో ఉంది. కాంగ్రెస్ పార్టీ సొంత నేత ఇలా చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ యూరోప్ పర్యటనను అనవసరంగా ప్రశ్నించింది’’ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు.
ఇవి కూడా చదవండి