Abn logo
Jul 10 2020 @ 09:06AM

విజయనగరం: సిరిమాను అధిరోహించే పూజారి మృతి

విజయనగరం: సిరిమాను అధిరోహించే పూజారి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. విజయనగరంలోని అమ్మవారి దేవస్ధాన పూర్వ పూజారి తాళ్లపూడి భాస్కరరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు సిరిమాను అధిరోహించే పూజారిగా గుర్తింపు ఉంది.


Advertisement
Advertisement
Advertisement