యముడితో జాగ్రత్త

ABN , First Publish Date - 2020-04-10T08:03:35+05:30 IST

కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహనకు విజయనగరం పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. యముడి వేషధారికి కరోనా వైరస్‌ ఆకారంలో తయారు చేసిన గదను ఇచ్చి రోడ్డుపైకి వచ్చే వారికి...

యముడితో జాగ్రత్త

కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహనకు విజయనగరం పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. యముడి వేషధారికి కరోనా వైరస్‌ ఆకారంలో తయారు చేసిన గదను ఇచ్చి రోడ్డుపైకి వచ్చే వారికి హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉంటావా? లేక యమపురికి వస్తావా అంటూ వారు వాహనదారులతో మాట్లాడటం అందరినీ ఆలోచింపజేసింది. విజయనగరంలోని వీటీ అగ్రహరం, వై.జంక్షన్‌ వద్ద గురువారం ఈ ప్రదర్శనలు ఇచ్చారు. 


- విజయనగరం క్రైం


Updated Date - 2020-04-10T08:03:35+05:30 IST