ఏపీ అటవీ శాఖ కార్యదర్శిగా విజయ్‌కుమార్‌

ABN , First Publish Date - 2020-11-30T09:46:39+05:30 IST

మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ కమిషనర్‌ జీవీఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ను అటవీ, పర్యావరణ, శాస్త్ర,సాంకేతిక శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ అటవీ శాఖ కార్యదర్శిగా విజయ్‌కుమార్‌

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ కమిషనర్‌ జీవీఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ను అటవీ, పర్యావరణ, శాస్త్ర,సాంకేతిక శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక కార్యదర్శి శ్యామలరావుకు కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2020-11-30T09:46:39+05:30 IST