Abn logo
Aug 11 2020 @ 23:39PM

మహేశ్‌బాబు ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ని స్వీకరించిన విజయ్

మహేశ్‌బాబు ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ని స్వీకరించిన విజయ్‌... మంగళవారం చెన్నైలోని  తన నివాసంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తున్న గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement