టిక్కెట్ల విక్రయంపై నిఘా: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ABN , First Publish Date - 2022-09-22T06:49:49+05:30 IST

హెచ్‌సీఏ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రశ్నేలేదని క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రంగా హెచ్చరించారు.

టిక్కెట్ల విక్రయంపై నిఘా: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హెచ్‌సీఏ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రశ్నేలేదని క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు, ఇతరత్రా నాయకులు టిక్కెట్ల కోసం ఒత్తిడి తెస్తున్నారన్న వార్తల్ని ఖండించారు. టిక్కెట్లను బ్లాక్‌ చేస్తున్నారన్న అంశంపై దృష్టి పెట్టామని, పోలీసు, శాట్స్‌ అధికారులతో నిఘా ఉంచామని శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు.

Updated Date - 2022-09-22T06:49:49+05:30 IST