వాయిదాల పర్వంగా ‘విద్యాదీవెన’:BJP LEADER DINAKAR

ABN , First Publish Date - 2022-05-13T16:43:59+05:30 IST

విద్యాదీవెన ఒక బూటకమని AP BJP LEADER దినకర్ ఆరోపించారు. ఈ పథకం వాయిదాల పర్వంగా కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అసమర్థ (AP.GOVT)రాష్ట్ర ప్రభుత్వం

వాయిదాల పర్వంగా ‘విద్యాదీవెన’:BJP LEADER DINAKAR

అమరావతి: విద్యాదీవెన ఒక బూటకమని ఏపీ బీజేపీ నాయకుడు (AP BJP LEADER) దినకర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ పథకం వాయిదాల పర్వంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అసమర్థ (AP.GOVT)రాష్ట్ర ప్రభుత్వం వల్లే కళాశాలల్లో ఫీజుల చెల్లింపు ఆలస్యం కావడం వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాదీవెన పథకానికి సంబంధించి మీడియాలో వస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని దినకర్ పేర్కొన్నారు. 

Read more