Abn logo
Oct 14 2021 @ 18:39PM

దేవతల మధ్య ఫోటోల ఏర్పాటుపై ఎమ్మెల్యే ఆగ్రహం

గుంటూరు: చిలకలూరిపేటలో దేవతల మధ్య ఫోటోల ఏర్పాటుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ నిర్వహకులపై ఎమ్మెల్యే విడదల రజనీ ఆగ్రహించారు. తక్షణమే ఉన్న ఫ్లెక్సీ తొలగించాలని ఎమ్మెల్యే రజనీ ఆదేశించారు. అభిమానంతోనే ఎమ్మెల్యే ఫోటోలు వేశామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.