గేమ్స్‌తో లాక్‌!

ABN , First Publish Date - 2020-04-29T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ మూలంగా వర్చ్యువల్‌ గేమ్స్‌ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది...

గేమ్స్‌తో లాక్‌!

లాక్‌డౌన్‌ మూలంగా వర్చ్యువల్‌ గేమ్స్‌ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది.


  1. గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ స్ట్రీమ్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారి సంఖ్య మొదటిసారి 2 కోట్లు దాటింది. 
  2. ‘కౌంటర్‌ స్ట్రైక్‌ : గ్లోబల్‌ అఫెన్సివ్‌’ వీడియోగేమ్‌ను 10 లక్షల మంది ఆడారు.  
  3. ‘డోటా 2’ ఆన్‌లైన్‌ గేమ్‌ను ఆడుతున్న వారి సంఖ్య 7 లక్షలకు చేరింది. 
  4. చైనా మొబైల్‌ గేమ్స్‌ అమ్మకాల సంఖ్య 32 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  అమెరికాలోనూ వీడియో గేమ్‌ వినియోగం 75 శాతం పెరిగింది.

Updated Date - 2020-04-29T05:30:00+05:30 IST