నెల్లూరు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జిల్లాలో రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కౌసల్య సదనం పేరిట వెంకటాచలం స్వర్ణ భారత ట్రస్టులో వృత్తి నైపుణ్యతా శిక్షణా కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా నలుమూలల నుండి వచ్చిన వారిని వెంకయ్య కలవనున్నారు.